Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టెక్ స్కామ్‌ కథ ఓటీటీలో

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Jul 25, 2026 8:30 PM జాతీయంవినోదం
టెక్ స్కామ్‌ కథ ఓటీటీలో - Udayam
పదేళ్ల క్రితం సంచలనం సృష్టించిన ‘ఫ్రీడమ్ 251’ స్కామ్ స్ఫూర్తితో రూపొందిన టెక్ థ్రిల్లర్ సిరీస్ ‘ఆజాదీ 501’ ట్రైలర్ విడుదలైంది. సిరీస్ జూలై 29 నుంచి ఆహా ఓటీటీలో ప్రసారం కానుంది. తేజ, హర్షవర్ధన్, శశాంక్ ప్రధాన పాత్రల్లో నటించారు. రూ.501 ఫోన్ ఆలోచన వెనుక ఉన్న కథ, అందులోని స్కామ్ చుట్టూనే ఈ సిరీస్ సాగనున్నట్లు ట్రైలర్ వెల్లడించింది.

Comments

G
Loading comments...