Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నైతిక విలువల బోధనపై చాగంటి హర్షం

Follow Udayam on Google
మనీష్ రెడ్డి Aug 05, 2026 12:47 PM గుంటూరుGeneral
నైతిక విలువల బోధనపై చాగంటి హర్షం - Udayam
మంత్రి నారా లోకేశ్‌ను ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు మంగళవారం ఉండవల్లిలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. విద్యార్థులకు నైతిక విలువల అవసరాన్ని ఈ సందర్భంగా వివరించారు. ఏపీ ప్రభుత్వ 'నో బ్యాగ్ డే'లో తాను రూపొందించిన నైతిక విలువల పాఠాలను బోధించడంపై చాగంటి సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం మంత్రి లోకేశ్ ఆయనను సాదరంగా సాగనంపారు.

Comments

G
Loading comments...