Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉపాధ్యాయుల సేవలు మరువలేనివి: డీఈవో

Follow Udayam on Google
శరణ్య శర్మ Aug 04, 2026 12:44 PM నిర్మల్ General
ఉపాధ్యాయుల సేవలు మరువలేనివి: డీఈవో - Udayam
ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ తప్పనిసరి అని నిర్మల్ జిల్లా విద్యాధికారి దర్శనం భోజన్ తెలిపారు. జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులకు ఆత్మీయ సన్మానం నిర్వహించారు. ఉపాధ్యాయ వృత్తి సమాజంలో గొప్పదని, విధి నిర్వహణలో వారు చేసిన సేవలను సమాజం గుర్తుంచుకుంటుందని డీఈవో పేర్కొన్నారు. కార్యక్రమంలో అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...