Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీచర్లకు భోజన పథకంపై ఉపాధ్యాయ సంఘాల నిరసన

Follow Udayam on Google
వివేక్ గౌడ్ Jul 04, 2026 7:41 AM హైదరాబాద్General
టీచర్లకు భోజన పథకంపై ఉపాధ్యాయ సంఘాల నిరసన - Udayam
ప్రభుత్వ ఉచిత భోజన నిర్ణయంపై టీచర్లు మండిపడుతున్నారు. తమకు టిఫిన్లు కాదని, పెండింగ్ డీఏలు, పీఆర్సీ బకాయిలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. సమస్యలను పక్కనబెట్టి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సమాజంలో తమను చులకన చేయడమేనని సోషల్ మీడియా వేదికగా ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా నిరసిస్తున్నాయి.

Comments

G
Loading comments...