Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డిసెంబర్‌కల్లా హైకోర్టు సిద్ధం

Follow Udayam on Google
స్వప్న రెడ్డి Jul 04, 2026 8:05 AM హైదరాబాద్General
డిసెంబర్‌కల్లా హైకోర్టు సిద్ధం - Udayam
నూతన హైకోర్టు భవనం, ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణాలను డిసెంబర్ నాటికి పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. అలాగే తొలిదశలో రూ.13వేల కోట్లతో 6,092 కిలోమీటర్ల మేర హ్యామ్‌ రోడ్ల పనులను వేగవంతం చేయాలని ఆయన స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...