Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రహదారుల అభివృద్ధికి ముందడుగు

Follow Udayam on Google
మహేష్ కుమార్ Jul 04, 2026 7:51 AM హైదరాబాద్General
రహదారుల అభివృద్ధికి ముందడుగు - Udayam
రెండేళ్లలో రాష్ట్రంలో నాణ్యమైన రెండు వరుసల రహదారులు అందుబాటులోకి వస్తాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. తొలిదశలో రూ.13 వేల కోట్లతో పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. అలాగే హైకోర్టు, ఉస్మానియా ఆసుపత్రి నూతన భవనాలను డిసెంబరు 2027 నాటికి పూర్తి చేస్తామని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని మంత్రి హెచ్చరించారు.

Comments

G
Loading comments...