Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

20 వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి కేటీఆర్ డిమాండ్

మానస శర్మ Jul 04, 2026 1:56 AM హైదరాబాద్ 4 viewsabout 2 hours ago
20 వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి కేటీఆర్ డిమాండ్ - Udayam Digital
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 20 వేల కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డికి ఆయన బహిరంగ లేఖ రాశారు. హామీ ఇచ్చిన విధంగా కాకుండా కేవలం 5 వేల పోస్టులనే భర్తీ చేయడం నిరుద్యోగులను మోసం చేయడమేనన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే నిరుద్యోగుల తరఫున పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని కేటీఆర్ హెచ్చరించారు.

Comments

G
Loading comments...