Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిలిండర్ ధరల అప్‌డేట్

Follow Udayam on Google
భవేష్ కుమార్ Jul 04, 2026 8:15 AM హైదరాబాద్General
సిలిండర్ ధరల అప్‌డేట్ - Udayam
జులై 4న తెలుగు రాష్ట్రాల్లో గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో కమర్షియల్ సిలిండర్ ధర రూ.3,191గా కొనసాగుతోంది. ఇటీవల కేంద్రం కమర్షియల్ సిలిండర్‌పై రూ.183 తగ్గించగా, గృహ వినియోగ ఎల్‌పీజీ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్‌లో డొమెస్టిక్ సిలిండర్ రూ.994గా ఉంది.

Comments

G
Loading comments...