వార్తలకు తిరిగి వెళ్లండి
ఎగుమతులపై కేంద్రానికి శ్రీధర్‌బాబు వినతి

రాష్ట్రంలో ఎగుమతుల బలోపేతం, మౌలిక వసతుల కల్పనకు సహకరించాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ను తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు కోరారు. ఈ మేరకు ఢిల్లీలో ఆయనకు వినతిపత్రం సమర్పించారు.
హైదరాబాద్‌లో డెవలప్‌మెంట్ కమిషనర్ కార్యాలయం, ఫార్మా రంగానికి వ్యాక్సిన్ టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటు చేయాలన్నారు. అలాగే నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో పసుపు, పత్తి, మసాలా దినుసుల ల్యాబ్‌లను నెలకొల్పాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...