Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీపీఎస్‌ రద్దు కోరుతూ ఉపాధ్యాయుల నిరసన

Follow Udayam on Google
Harika Sep 01, 2026 10:56 AM మెదక్General
సీపీఎస్‌ రద్దు కోరుతూ ఉపాధ్యాయుల నిరసన - Udayam
చేగుంట మండలం రెడ్డిపల్లి ప్రాథమిక పాఠశాలలో సీపీఎస్‌ రద్దు కోరుతూ ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం పూర్వ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవాత్‌ సురేష్‌ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. సెప్టెంబర్‌ 1న భోజన విరామ సమయంలో అన్ని మండలాల్లో నిరసనలు చేపట్టాలని తెలంగాణ జేఏసీ ఛైర్మన్‌ లచ్చిరెడ్డి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...