Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎఫ్‌ఆర్‌ఎస్‌ యాప్‌తో ఉపాధ్యాయులకు ఇబ్బందులు

Follow Udayam on Google
రవళి దేవి Aug 05, 2026 6:46 PM మెదక్General
ఎఫ్‌ఆర్‌ఎస్‌ యాప్‌తో ఉపాధ్యాయులకు ఇబ్బందులు - Udayam
ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎఫ్‌ఆర్‌ఎస్‌ (ఫేస్‌ రికగ్నిషన్‌ సిస్టమ్‌)లో సాంకేతిక సమస్యలతో ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పాపన్నపేట పాఠశాలలో బుధవారం సాయంత్రం ఫొటో నమోదు కాక సమస్యలు ఎదురయ్యాయి. కొంతమంది ఉపాధ్యాయులకు యాప్‌ కట్‌ కావడం, టూ మెనీ లాగిన్స్‌, సర్వర్‌ ఎర్రర్‌ వంటి సమస్యలు వచ్చినట్లు తెలిపారు. ఎఫ్‌ఆర్‌ఎస్‌ సమస్యలకు ప్రభుత్వం పరిష్కారం చూపాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...