Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉపాధ్యాయుల జీపీఎఫ్‌ సమస్యలు పరిష్కరించాలి

Follow Udayam on Google
జయ Aug 18, 2026 6:23 PM సిద్దిపేటGeneral
ఉపాధ్యాయుల జీపీఎఫ్‌ సమస్యలు పరిష్కరించాలి - Udayam
జిల్లాలో ఉపాధ్యాయుల జడ్పీ జీపీఎఫ్‌ సమస్యలను వెంటనే పరిష్కరించాలని పీఆర్‌టీయూ-టీఎస్‌ నాయకులు డిప్యూటీ సీఈవో బి.సంధ్యను కోరారు. రిటైర్డ్‌ ఉపాధ్యాయుల ఫైనల్‌ పేమెంట్లు, పార్ట్‌ ఫైనల్‌ లోన్లు, మిస్సింగ్‌ క్రెడిట్లను త్వరగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. పెండింగ్‌ సమస్యలను నెల రోజుల్లోగా పరిష్కరిస్తామని సంధ్య హామీ ఇచ్చారు. జీపీఎఫ్‌ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Comments

G
Loading comments...