వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సీపట్నం మున్సిపాలిటీ శివపురం ఎంపీపీ పాఠశాల ఉపాధ్యాయుడు డి.గోపీనాథ్ ఏపీ పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఫిన్లాండ్‌లో పర్యటించి తిరిగి విధుల్లో చేరారు. ఈ సందర్భంగా ఎంఈవో నాగేంద్ర ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు గోపీనాథ్‌ను అభినందించారు.
ఫిన్లాండ్‌లో అధ్యయనం చేసిన అంశాలను విద్యార్థులకు సమగ్రంగా బోధించాలని ఎంఈవో నాగేంద్ర సూచించారు.
Comments
Loading comments...

