వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు మేనకాగాంధీనగర్‌కు చెందిన యువ ఉపాధ్యాయుడు పవన్ కల్యాణ్ (26) ఆత్మహత్య చేసుకున్న ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అప్పు చెల్లించాలని నలుగురిలో కొందరు తనను కొట్టడంతో మనస్తాపానికి గురై ఈ ఘటనకు పాల్పడినట్లు సమాచారం. మృతుడు రాసిన సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు కేసును పరిశీలిస్తున్నారు.
Comments
Loading comments...

