వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసిఫాబాద్ మండలం జనకాపూర్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు రాజశేఖర్ ప్రభుత్వ విద్యాభివృద్ధికి తనవంతు కృషి చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. సొంత నిధులతో టీవీ, విద్యా పరికరాలు సమకూర్చడంతో పాటు ఫెన్సింగ్, గార్డెన్, పెయింటింగ్ పనులు చేపట్టారు.
గతంలో ఈదులవాడ ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేసిన సమయంలో తొలి ఇంగ్లిష్ మీడియం ప్రభుత్వ పాఠశాలగా తీర్చిదిద్దేందుకు కృషి చేశారు.
Comments
Loading comments...

