Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్లాస్‌రూమ్‌లో విద్యార్థినులతో టీచర్ మసాజ్

Follow Udayam on Google
రూప దేవి Jul 29, 2026 3:35 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
క్లాస్‌రూమ్‌లో విద్యార్థినులతో టీచర్ మసాజ్ - Udayam
శ్రీసత్యసాయి జిల్లా ఎన్‌పీ కుంట కేజీబీవీలో హిందీ టీచర్ రూపరాణిపై ఆరోపణలు వచ్చాయి. తరగతి గదిలోనే విద్యార్థినులతో తల మసాజ్ చేయించుకుంటున్నట్లు, కాళ్లు పట్టించుకున్నట్లు కనిపిస్తున్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. టీచర్‌పై సమయపాలన, సిబ్బందితో వివాదాలకు సంబంధించిన ఫిర్యాదులు ఉన్నాయని పాఠశాల కమిటీ ఛైర్మన్ జానకి తెలిపారు. ఈ ఘటనపై వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించింది.

Comments

G
Loading comments...