వార్తలకు తిరిగి వెళ్లండి

2025 డీఎస్సీలో ఉద్యోగం కోసం ఎవరికీ ఒక్క రూపాయి లంచం ఇవ్వలేదని ఉపాధ్యాయురాలు జ్యోతి తన ఇద్దరు పిల్లలపై ప్రమాణం చేసి మంత్రి సవితకు తెలిపారు. ప్రతిభతోనే ఉద్యోగం సాధించానని చెప్పారు.
డీఎస్సీలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో జ్యోతి, గంగాధర్‌తో మంత్రి మాట్లాడారు. కష్టపడి ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులు ఆరోపణలకు భయపడాల్సిన అవసరం లేదని సవిత అన్నారు.
Comments
Loading comments...

