Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీచర్‌ చొరవకు స్పందన.. పాఠశాలకు రూ.30 లక్షలు

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Aug 06, 2026 6:27 PM ఖమ్మంGeneral
టీచర్‌ చొరవకు స్పందన.. పాఠశాలకు రూ.30 లక్షలు - Udayam
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం గోపాలపురం ప్రభుత్వ పాఠశాల నూతన భవన నిర్మాణానికి కలెక్టర్ దివాకర టీఎస్ రూ.30 లక్షల నిధులు మంజూరు చేశారు. శిథిల భవనంలో విద్యార్థుల కోసం ఉపాధ్యాయిని నిమ్మతోట ఇందిర సొంత ఖర్చుతో రేకుల షెడ్డు ఏర్పాటు చేశారు. పాఠశాలను పరిశీలించిన కలెక్టర్, నిర్మాణ పనులు త్వరగా ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. చొరవ చూపిన ఉపాధ్యాయినిని అభినందించారు.

Comments

G
Loading comments...