వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కులు తక్కువ వచ్చాయని మందలించినందుకు ఓ మహిళా అధ్యాపకురాలిని విద్యార్థి వేధించిన ఘటన వెలుగుచూసింది. ఇంటర్ చదువుతున్న అయాన్ (18) అనే విద్యార్థి, తన ఫిజిక్స్ టీచర్‌పై కోపంతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేక్ అకౌంట్ సృష్టించి గత నవంబర్ నుంచి అసభ్యకర పోస్టులు చేస్తున్నాడు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.
Comments
Loading comments...

