వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా పెండింగ్ డీఏలను విడుదల చేయాలని, పీఆర్‌సీని తక్షణమే ప్రకటించాలని ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ డిమాండ్ చేసింది. ఈ నెల 25న జిల్లా కేంద్రాల్లో నిరసన చేపట్టనున్నట్లు నాయకులు తెలిపారు.
సీపీఎస్ రద్దు, ఎన్ఈపీ 2020 రద్దుతో పాటు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ఈ పోరాటం చేస్తున్నామని వారు స్పష్టం చేశారు.
Comments
Loading comments...

