Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పల్నాడులో టీడీపీ, వైసీపీ నేతల మాటల యుద్ధం

Follow Udayam on Google
vihar Aug 31, 2026 4:57 PM పల్నాడు General
పల్నాడులో టీడీపీ, వైసీపీ నేతల మాటల యుద్ధం - Udayam
ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడకముందే పల్నాడులో స్థానిక సంస్థల ఎన్నికల ఏకగ్రీవాల అంశం రాజకీయ వేడిని రేపుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాలను అంగీకరించబోమని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ప్రకటించడంతో టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ‘మీ ప్రభుత్వ హయాంలో ఏకగ్రీవాలు ఎందుకు చేశారు? ఏకగ్రీవమైతే కేంద్ర నిధులు వస్తాయనే విషయం మీకు తెలియదా?’ అంటూ టీడీపీ నేతలు యరపతినేని, చదలవాడ ప్రశ్నించారు.

Comments

G
Loading comments...