Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీడీపీలో చేరిన గంటల్లోనే వైసీపీలోకి

Follow Udayam on Google
కౌశిక్ శర్మ Aug 08, 2026 10:23 AM ప్రకాశం General
టీడీపీలో చేరిన గంటల్లోనే వైసీపీలోకి - Udayam
యర్రగొండపాలెం మురారిపల్లికి చెందిన వైసీపీ నాయకుడు కోటపాటి గోవిందు టీడీపీలో చేరిన కొద్ది గంటల్లోనే తిరిగి వైసీపీలోకి వచ్చారు. ఉదయం టీడీపీ ఇన్‌ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు సమక్షంలో టీడీపీలో చేరారు. అదే రోజు రాత్రికి వైసీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ సమక్షంలో వైసీపీలోకి తిరిగి వచ్చారు. ఈ ఘటన రాజకీయంగా చర్చనీయాంశమైంది.

Comments

G
Loading comments...