వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్రప్రదేశ్‌లో గవర్నర్ కోటా కింద ఖాళీ అవుతున్న రెండు ఎమ్మెల్సీ స్థానాల కోసం టీడీపీ నేతల మధ్య గట్టి పోటీ మొదలైంది. గత ఎన్నికల్లో టికెట్ దక్కని సీనియర్లు, పార్టీ కోసం కష్టపడిన కీలక నాయకులు ఈ పదవులపై ఆశలు పెట్టుకున్నారు.
రేసులో దేవినేని ఉమ, వంగవీటి రాధా, వర్ల రామయ్య, ఎస్‌వీఎస్‌ఎన్ వర్మల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అభ్యర్థుల ఎంపికపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త్వరలోనే తుది నిర్ణయం తీసుకోనున్నారు.
Comments
Loading comments...

