వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఏపీలో త్వరలో ‘నేతన్న భరోసా’ ద్వారా అర్హులైన చేనేత కార్మికులకు రూ.25 వేల ఆర్థిక సాయం నేరుగా ఖాతాల్లో జమ కానుంది.
ఆప్కో ద్వారా ఉచిత విద్యుత్, నాణ్యమైన నూలు సరఫరా, సంఘాల బకాయిల చెల్లింపులు, టీటీడీ ఆర్డర్లతో చేనేత రంగాన్ని బలోపేతం చేయనున్నట్లు మంత్రి సవిత తెలిపారు.
Comments
Loading comments...

