Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పవన్‌పై గన్నవరంలో ఫిర్యాదు

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Jul 07, 2026 7:00 AM కృష్ణా జిల్లాGeneral
పవన్‌పై గన్నవరంలో ఫిర్యాదు - Udayam
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై చర్యలు తీసుకోవాలని సుగాలి ప్రీతి తల్లి పార్వతి సోమవారం గన్నవరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎన్నికల ముందు, తర్వాత సామాజిక మాధ్యమాల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు తనను బాధించాయని పేర్కొన్నారు. సుగాలి ప్రీతి కేసు విషయంలో పవన్ కల్యాణ్ గతంలో మద్దతు తెలిపారని, ఇప్పుడు అబద్ధపు ప్రచారం చేస్తున్నారంటూ ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వివరించారు.

Comments

G
Loading comments...