Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జ్ఞానేశ్వరి కేసులో కారు కలకలం

ధీరజ్ రెడ్డి Jul 06, 2026 2:52 PM కాకినాడ 3 viewsabout 8 hours ago
జ్ఞానేశ్వరి కేసులో కారు కలకలం - Udayam Digital

Photo Gallery

జ్ఞానేశ్వరి కేసులో కారు కలకలం - main
జ్ఞానేశ్వరి కేసులో కారు కలకలం - gallery image
కాకినాడ జిల్లా సీహెచ్ అగ్రహారంలో గత నెల 6న అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కేసులో సరికొత్త మలుపు చోటు చేసుకుంది. ఆమె అదృశ్యమైన రోజున ఆ ప్రాంతంలో తిరిగిన ఒక అనుమానాస్పద కారుపై బాలిక కుటుంబ సభ్యులు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సదరు వాహనం రెండు రోజులుగా అక్కడ సంచరించిందని, నర్సీపట్నం వద్ద తమ బంధువును కూడా ఢీకొట్టిందని వారు ఆరోపిస్తున్నారు. దీనితో అలర్ట్ అయిన పోలీసులు ఆ కారు ఆధారంగా విచారణను ముమ్మరం చేశారు.

Comments

G
Loading comments...