Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీలో ఫసల్ బీమా నోటిఫికేషన్ విడుదల

Follow Udayam on Google
భవ్య శ్రీ Jul 07, 2026 7:32 AM అమరావతిGeneral
ఏపీలో ఫసల్ బీమా నోటిఫికేషన్ విడుదల - Udayam
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖరీఫ్, రబీ సీజన్ల కోసం ప్రధానమంత్రి ఫసల్ బీమా, సవరించిన వాతావరణ ఆధారిత బీమా పథకాల అమలుకు ఉత్తర్వులు జారీ చేసింది. రైతులు తమ వాటా ప్రీమియం చెల్లించి ఈ పథకాల్లో నమోదు చేసుకోవచ్చు. ఖరీఫ్‌లో వరి పంటకు ఆగస్టు 15, ఇతర పంటలకు జులై 31 వరకు గడువు ఉంది. అలాగే రబీ సీజన్‌లో వరికి డిసెంబర్ 31 వరకు, ఇతర పంటలకు డిసెంబర్ 15 వరకు నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పించారు.

Comments

G
Loading comments...