Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీడీపీ ఆఫీసులకు ప్రభుత్వ భూములు

Follow Udayam on Google
పార్వతి దేవి Jul 15, 2026 6:40 AM అమరావతిGeneral
టీడీపీ ఆఫీసులకు ప్రభుత్వ భూములు - Udayam
మంగళగిరి, రాయదుర్గంలో టీడీపీ కార్యాలయాల నిర్మాణాల కోసం అర ఎకరం చొప్పున ప్రభుత్వ భూములను కేటాయించారు. ఈ మేరకు రెవెన్యూ శాఖ మంగళవారం వేర్వేరుగా జీవోలు జారీ చేసింది. నవులూరులోని సర్వే నంబర్ 791/4లో ఉన్న భూమిని ఐటీ శాఖ మంత్రి లోకేశ్ ప్రాతినిథ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గ కార్యాలయానికి కేటాయించినట్లు ప్రభుత్వం పేర్కొంది.

Comments

G
Loading comments...