Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు కడప పర్యటనకు మంత్రి లోకేష్

పవన్ కుమార్ Jul 15, 2026 8:37 AM కడప 2 viewsabout 1 hour ago
నేడు కడప పర్యటనకు మంత్రి లోకేష్ - Udayam Digital
మంత్రి నారా లోకేశ్ బుధవారం కడప జిల్లాలో పర్యటించనున్నారు. మైలవరం మండలం చిన్నకొమెర్ల వద్ద రూ.3,100 కోట్లతో చేపట్టనున్న దాల్మియా సిమెంట్ ప్లాంట్ విస్తరణ పనులకు ఆయన శంకుస్థాపన చేస్తారు. ఈ ప్లాంట్ విస్తరణ ద్వారా కొత్తగా మరో 700 మందికి, ప్రత్యక్షంగా, పరోక్షంగా మొత్తం 950 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

Comments

G
Loading comments...