Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'తల్లికి వందనం' ఆ రోజే

పవన్ కుమార్ Jul 15, 2026 8:09 AM అమరావతి 3 viewsabout 2 hours ago
'తల్లికి వందనం' ఆ రోజే - Udayam Digital
ఈ నెల 24న నిర్వహించే మెగా పేరెంట్స్ మీటింగ్ లోపు 'తల్లికి వందనం' నిధులు జమచేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. విద్యార్థుల తల్లల ఖాతాల్లో రూ.13 వేల చొప్పున వేయనున్నారు. ఈ పథకం కింద రూ.10,049 కోట్ల నిధుల విడుదలకు బుధవారం పరిపాలనా అనుమతులు లభించే అవకాశముంది.

Comments

G
Loading comments...