Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీ స్కూళ్లలో కంటి వెలుగు పరీక్షలు

Follow Udayam on Google
లక్ష్మి దేవి Jul 15, 2026 8:02 AM అమరావతిGeneral
ఏపీ స్కూళ్లలో కంటి వెలుగు పరీక్షలు - Udayam
రాష్ట్రవ్యాప్తంగా 6 నుండి 18 ఏళ్ల వయసున్న 43.30 లక్షల మంది పాఠశాల విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. జులై 15 నుంచి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో దృష్టి లోపం ఉన్న విద్యార్థులకు ప్రభుత్వమే ఉచితంగా కళ్లద్దాలు అందజేస్తుందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...