Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మత్స్యకారుల మృతికి ప్రభుత్వమే బాధ్యత

Follow Udayam on Google
సాయి తేజ Jul 15, 2026 6:54 AM విశాఖపట్నంGeneral
మత్స్యకారుల మృతికి ప్రభుత్వమే బాధ్యత - Udayam
బోటు ప్రమాదంలో ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఆరుగురు మత్స్యకారులు గల్లంతయ్యారని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. సమాచారం ఇచ్చినప్పటికీ ప్రభుత్వం సకాలంలో స్పందించలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు రూ.కోటి చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని, కొత్త బోటు కొనివ్వాలని డిమాండ్‌ చేశారు. విశాఖలో బాధితులను పరామర్శించిన జగన్ తాము అధికారంలోకి రాగానే పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...