Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తలకిందులుగా జాతీయ జెండా పట్టుకున్న టీడీపీ ఎమ్మెల్యే

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 15, 2026 9:51 AM శ్రీకాకుళంGeneral
తలకిందులుగా జాతీయ జెండా పట్టుకున్న టీడీపీ ఎమ్మెల్యే - Udayam
శ్రీకాకుళంలో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీలో టీడీపీ ఎమ్మెల్యే గొండు శంకర్‌ జాతీయ జెండాను తలకిందులుగా పట్టుకున్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు నడుపుతున్న బైక్‌పై వెనుక కూర్చున్న శంకర్‌ జెండాతో ర్యాలీలో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

Comments

G
Loading comments...