Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీడీపీ నేతలకు హెచ్చరిక

Follow Udayam on Google
రాజేష్ కుమార్ Jul 30, 2026 9:31 AM అమరావతిGeneral
టీడీపీ నేతలకు హెచ్చరిక - Udayam
పార్టీ నియమాలు, సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు నేతలు, కార్యకర్తలకు సూచించారు. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎంతటి వారిపైనైనా చర్యలు తప్పవని హెచ్చరించారు. వైకాపా నేతలతో వేదికలు పంచుకోవడంపై సీఎం చంద్రబాబు ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. నేతల వ్యాఖ్యలు, ప్రవర్తనపై అధిష్ఠానం నిశితంగా పరిశీలిస్తోందని తెలిపారు.

Comments

G
Loading comments...