Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీడీపీ నేతలు పార్టీ గీత దాటొద్దు: పల్లా శ్రీనివాసరావు

Follow Udayam on Google
మనీష్ రెడ్డి Jul 29, 2026 3:20 PM అమరావతిGeneral
టీడీపీ నేతలు పార్టీ గీత దాటొద్దు: పల్లా శ్రీనివాసరావు - Udayam
పార్టీ లైన్ దాటి మాట్లాడితే కఠిన చర్యలు ఉంటాయని టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు హెచ్చరించారు. నేతల వ్యాఖ్యలతో కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. అమరావతిలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కూటమి ధర్మాన్ని అందరూ తప్పనిసరిగా పాటించాలని ఆయన స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...