Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శంకర్ యాదవ్‌కు టీడీపీ కీలక బాధ్యతలు

Follow Udayam on Google
Anuroop Aug 27, 2026 7:34 AM అన్నమయ్యGeneral
శంకర్ యాదవ్‌కు టీడీపీ కీలక బాధ్యతలు - Udayam
అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా మాజీ ఎమ్మెల్యే గొల్లోల శంకర్‌ యాదవ్‌ను టీడీపీ నియమించింది. దాదాపు పది నెలల తర్వాత ఈ నియామకం జరిగింది. సామాజిక, రాజకీయ సమీకరణాలు, స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మరోసారి బాధ్యతలు అప్పగించినందుకు శంకర్‌ యాదవ్‌ సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు.

Comments

G
Loading comments...