వార్తలకు తిరిగి వెళ్లండి

సూళ్లూరుపేటలోని ఇసుకమిట్ట 227వ బూత్ పరిధిలో మంగళవారం ఏఎంసీ ఛైర్మన్ ఆకుతోట రమేశ్ ఆధ్వర్యంలో టీడీపీ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే విజయశ్రీ ఆదేశాలతో నాయకులు కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు.
అనంతరం టీడీపీ నాయకులు అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

