Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తప్పుడు వార్తలు రాస్తే ఊరుకోం..ఆడపులిలా తిరగబడతా

Follow Udayam on Google
Anuroop Aug 20, 2026 10:03 AM కర్నూలుGeneral
తప్పుడు వార్తలు రాస్తే ఊరుకోం..ఆడపులిలా తిరగబడతా - Udayam
కూటమి ప్రభుత్వానికి, టీడీపీకి పెరుగుతున్న ఆదరణను చూసి కొందరు తప్పుడు ప్రచారాలకు పాల్పడుతున్నారని టీడీపీ కర్నూలు జిల్లా అధ్యక్షురాలు గుడిసె ఆది కృష్ణమ్మ ఆరోపించారు. తమపై నిరాధార ఆరోపణలతో వచ్చిన వార్తలను బుధవారం ఖండించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా వార్తలు రాయడం సరికాదన్నారు గుడిసె ఆది కృష్ణమ్మ. తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మరని, అవసరమైతే ‘ఆడపిల్లలా కాదు.. ఆడపులిలా తిరగబడతా’ అని హెచ్చరించారు.

Comments

G
Loading comments...