Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెగా డీఎస్సీపై వైకాపా ఆరోపణలు ఖండించిన టీడీపీ

Follow Udayam Digital on Google
రూప దేవి Jul 29, 2026 5:24 PM విజయనగరంఆంధ్రప్రదేశ్
మెగా డీఎస్సీపై వైకాపా ఆరోపణలు ఖండించిన టీడీపీ - Udayam Digital
మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు అసత్యమని టీడీపీ పార్లమెంటరీ కమిటీ అధ్యక్షుడు, డీసీసీబీ ఛైర్మన్ కిమిడి నాగార్జున విమర్శించారు. విజయనగరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో మెగా డీఎస్సీని పారదర్శకంగా నిర్వహించామని పేర్కొన్నారు. డీఎస్సీ నియామకాలపై వైఎస్సార్‌సీపీ చేస్తున్న ఆరోపణలను ప్రజలు నమ్మరని ఆయన విమర్శించారు.

Comments

G
Loading comments...