Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీడీపీ ప్రచారంలో మహిళ ప్రశ్నలు

Follow Udayam on Google
భవేష్ కుమార్ Jul 28, 2026 11:52 AM కోనసీమGeneral
టీడీపీ ప్రచారంలో మహిళ ప్రశ్నలు - Udayam
అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరంలో నిర్వహించిన ఇంటింటికీ టీడీపీ ప్రచారంలో ఓ మహిళ స్థానిక డ్రైనేజీ సమస్యను ప్రస్తావిస్తూ పార్టీ నాయకులను ప్రశ్నించారు. డ్రైనేజీ సమస్య ఎప్పుడు పరిష్కరిస్తారో చెప్పాలని ఆమె కోరగా, జిల్లా అధ్యక్షుడు గుత్తుల సాయి సహా ఇతర నేతలు సమాధానం ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారని స్థానికులు తెలిపారు.

Comments

G
Loading comments...