వార్తలకు తిరిగి వెళ్లండి

కంగ్టి మండలం తడ్కల్‌లో బసవేశ్వర విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు పూర్తయ్యాయని బసవేశ్వర మండలి సభ్యులు తెలిపారు. ఈ నెల 13న ఉదయం 10 గంటలకు కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు.
ముఖ్య అతిథులుగా మల్లికార్జున శివాచార్యులు, పూజ్య మహాదేవ స్వామి గుడిమెట్టు హాజరుకానున్నట్లు వెల్లడించారు. ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
Comments
Loading comments...

