Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పరారీలో ఉన్న ఎంఐఎం కార్పొరేటర్ అరెస్ట్

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Aug 07, 2026 10:05 AM జాతీయంGeneral
పరారీలో ఉన్న ఎంఐఎం కార్పొరేటర్ అరెస్ట్ - Udayam
టీసీఎస్ ఉద్యోగి నిదా ఖాన్‌కు ఆశ్రయం కల్పించిన కేసులో పరారీలో ఉన్న ఎంఐఎం కార్పొరేటర్ మతీన్ పటేల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నాసిక్‌లోని ఆయన నివాసం, కార్యాలయాలపై అధికారులు బుల్డోజర్‌తో కూల్చివేత చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

Comments

G
Loading comments...