Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీసీఎస్‌లో 1,538 మంది విద్యార్థులకు ఉద్యోగాలు

Follow Udayam on Google
Sai Sep 08, 2026 3:10 PM జాతీయంవాణిజ్యం
టీసీఎస్‌లో 1,538 మంది విద్యార్థులకు ఉద్యోగాలు - Udayam
కేఎల్‌ యూనివర్సిటీ విజయవాడ, బచుపల్లి, అజీజ్‌నగర్‌ క్యాంపస్‌లకు చెందిన 1,538 మంది విద్యార్థులకు టీసీఎస్‌లో ఉద్యోగాలు లభించాయి. ఈ నియామకాలు సంస్థ చరిత్రలోనే అతిపెద్ద ప్లేస్‌మెంట్‌ డ్రైవ్‌గా వర్సిటీ తెలిపింది. ప్రైమ్‌ విభాగంలో 160, డిజిటల్‌లో 380, నింజాలో 1,006 మంది ఎంపికయ్యారు. వీరికి వరుసగా రూ.9 లక్షలు, రూ.7 లక్షలు, రూ.3.45 లక్షల వార్షిక ప్యాకేజీలు లభించాయి.

Comments

G
Loading comments...