Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బజాజ్‌ ఆటో నుంచి మరో 3 బైకులు

Follow Udayam on Google
Sai Aug 25, 2026 11:01 AM జాతీయంవాణిజ్యం
బజాజ్‌ ఆటో నుంచి మరో 3 బైకులు - Udayam
బజాజ్‌ ఆటో 45 రోజుల్లో మూడు కొత్త ఉత్పత్తులు, రానున్న నెలల్లో రెండు కొత్త బ్రాండ్లను విడుదల చేయనున్నట్లు బజాజ్‌ ఆటో ఎండీ రాకేశ్‌ శర్మ తెలిపారు. కొత్త Pulsar 125, 150 మోడళ్లను ఇప్పటికే విడుదల చేసింది. పండుగ సీజన్‌లో అమ్మకాలపై కంపెనీ ఆశావహంగా ఉంది. జులైలో బజాజ్‌ మొత్తం అమ్మకాలు 30% పెరిగి 4.74 లక్షల యూనిట్లకు చేరాయి. అయితే 125సీసీ విభాగంలో సమీపకాల ట్రెండ్‌ ఆశించినంతగా లేదని కంపెనీ పేర్కొంది.

Comments

G
Loading comments...