Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

PVR, INOX షేర్ జోష్

Follow Udayam on Google
Sai Aug 25, 2026 10:55 AM జాతీయంవాణిజ్యం
PVR, INOX షేర్ జోష్ - Udayam
PVR INOX షేరు మంగళవారం 4.19% వరకు ఎగబాకి 52 వారాల గరిష్ఠాన్ని తాకింది. ఆగస్టు 31న షేర్ల బైబ్యాక్ ప్రతిపాదనను పరిశీలించనున్నట్లు కంపెనీ ప్రకటించడమే ఇందుకు కారణం. బైబ్యాక్ పరిమాణం, ధర, షేర్ల సంఖ్య వంటి వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 2 వరకు ట్రేడింగ్ విండోను మూసివేస్తున్నట్లు తెలిపింది.

Comments

G
Loading comments...