Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మైనింగ్ బిల్లుతో మెటల్ షేర్లకు జోరు

Follow Udayam on Google
Sai Aug 25, 2026 10:58 AM జాతీయంవాణిజ్యం
మైనింగ్ బిల్లుతో మెటల్ షేర్లకు జోరు - Udayam
మైన్స్ అండ్ మినరల్స్ సవరణ బిల్లు-2026తో మెటల్, మైనింగ్ కంపెనీలకు మేలు చేకూరొచ్చని విశ్లేషకులు తెలిపారు. రాష్ట్రాల కొత్త పన్నులు, సెస్సులు, పెండింగ్ బకాయిలపై అనిశ్చితి తగ్గనుంది. NMDC, Coal India, Tata Steel, SAIL వంటి కంపెనీలకు ప్రయోజనం ఉండొచ్చని అంచనా. అయితే కేంద్రం జారీ చేసే నిబంధనలు, రాష్ట్రాల పెండింగ్ పన్ను ప్రతిపాదనలపై తుది ప్రభావం ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...