Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీబీ అనుమానితులకు తప్పనిసరిగా పరీక్షలు చేయాలి

Follow Udayam Digital on Google
పార్వతి దేవి Aug 03, 2026 6:57 PM జయ శంకర్ భూపాలపల్లి తెలంగాణ
టీబీ అనుమానితులకు తప్పనిసరిగా పరీక్షలు చేయాలి - Udayam Digital
టీబీ నిర్మూలనలో భాగంగా ప్రతి అనుమానితుడికి స్కిన్ టెస్ట్, ఛాతీ ఎక్స్‌రే, కఫం పరీక్షలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. ఐడీఓసీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన ఈ సూచనలు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్ ఎక్స్‌రే వాహనాల ద్వారా పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. టీబీ బాధితుల కుటుంబ సభ్యులకు కూడా స్క్రీనింగ్ చేసి అవసరమైన చికిత్స అందించాలని సూచించారు.

Comments

G
Loading comments...