Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టైలర్‌కు రూ.975 కోట్ల నోటీసు

Follow Udayam on Google
SHRUTHI Aug 22, 2026 9:51 PM జాతీయంGeneral
టైలర్‌కు రూ.975 కోట్ల నోటీసు - Udayam
రాజస్థాన్‌కు చెందిన టైలర్‌ రేఖ్‌రాజ్‌ థాడాకు సూరత్‌ ఆదాయపు పన్ను శాఖ నుంచి రూ.975 కోట్ల పన్ను బకాయి నోటీసు రావడంతో షాక్‌కు గురయ్యారు. ఆయన పత్రాలను దుర్వినియోగం చేసి నకిలీ కంపెనీకి డైరెక్టర్‌గా చూపినట్లు తేలింది. తన పాన్‌ కార్డును గుర్తుతెలియని వ్యక్తులు దుర్వినియోగం చేశారని రేఖ్‌రాజ్‌ తెలిపారు. ఆ కంపెనీతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆదాయపు పన్ను శాఖకు వివరణ ఇచ్చారు.

Comments

G
Loading comments...