Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మాణాలు చేపట్టని ప్లాట్లపై పన్నుల మోత

Follow Udayam on Google
రమేష్ బాబు Jul 25, 2026 2:22 PM హైదరాబాద్General
నిర్మాణాలు చేపట్టని ప్లాట్లపై పన్నుల మోత - Udayam
సీయూఆర్ఈ పరిధిలో ప్లాట్లు కొనుగోలు చేసి ఇల్లు నిర్మించకుండా ఖాళీగా ఉంచిన వారిపై ప్రభుత్వం అదనపు పన్ను వడ్డించేందుకు సన్నాహాలు చేస్తోంది. రూపాయి రూపాయి కూడబెట్టుకుని భవిష్యత్తు అవసరాల కోసం స్థలాలు దాచుకున్న మధ్యతరగతి ప్రజలకు ఇది తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మున్సిపాలిటీల ఈ పన్నుల మోతతో సామాన్యుల సొంతింటి కల కేవలం కలగానే మిగిలిపోతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Comments

G
Loading comments...