Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లోక్‌సభలో నేడు పన్ను సవరణ బిల్లు

Follow Udayam Digital on Google
విఘ్నేష్ రెడ్డి Aug 06, 2026 10:49 AM ఆల్ ఇండియా జాతీయ
లోక్‌సభలో నేడు పన్ను సవరణ బిల్లు - Udayam Digital
పన్నులు, ఇతర చట్టాల (సవరణ) బిల్లు–2026ను నేడు లోక్‌సభలో పరిశీలించి ఆమోదానికి తీసుకురానున్నారు. చెల్లింపులు–సెటిల్‌మెంట్ వ్యవస్థల చట్టం, ఆదాయపన్ను చట్టం–2025, ఆర్థిక చట్టం–2026లో సవరణలు ఈ బిల్లులో ఉన్నాయి. రాజ్యసభలో అప్రోప్రియేషన్ (నెం.3) బిల్లు–2026ను పరిశీలనకు తీసుకోనున్నారు. ఈ బిల్లుకు ఇప్పటికే లోక్‌సభ ఆమోదం తెలిపింది.

Comments

G
Loading comments...